'క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు'

'క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు'

RR: బీసీ సేన సంఘంలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు జిల్లా కోర్ కమిటీని నూతనంగా ఎన్నుకున్నట్లు జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ తెలిపారు. షాద్‌నగర్ పట్టణంలో బీసీ సేన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కోర్ కమిటీ సభ్యులుగా వరప్రసాద్, నరేష్, జయ, తదితరులను ఎన్నుకున్నారు.