లిఫ్ట్‌ కిందపడి వృద్ధురాలు మృతి

లిఫ్ట్‌ కిందపడి వృద్ధురాలు మృతి

మేడ్చల్: జీడిమెట్ల పీఎస్ పరిధిలోని మోడీ బిల్డర్స్ సిల్వర్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్లోని B2 కాంప్లెక్స్‌లో ఉన్న లిఫ్ట్ కిందపడి ఓద్వాల రాజేశ్వరి (69) వృద్ధురాలు ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. స్వస్థలం గోదావరిఖని కాగా కూతురు ఇంటికి 3 రోజుల క్రితం వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.