ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయడంలో ఇలాంటి సేవా సంస్థల పాత్ర ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.