విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
➢ ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
➢ ఎల్.కోటలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లలితకుమారి
➢ బొత్స సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య