'ప్రజా ప్రభుత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలి'

'ప్రజా ప్రభుత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలి'

BDK: అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల, గోపన్నగూడెం గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.