ఫోక్సో కేసులో ముద్దాయికి రిమాండ్

ఫోక్సో కేసులో ముద్దాయికి రిమాండ్

KDP: వేముల మండలంలోని బీసీ కాలనీకి చెందిన కుంచెం వెంకటరమణ ఫోక్సో కేసులో శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉలసయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ పులసయ్య మాట్లాడుతూ.. ఓ మైనర్ బాలిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కాగా, కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.