VIDEO: 'ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాలను ప్రజలు తెలుసుకోవాలి'

VIDEO: 'ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాలను ప్రజలు తెలుసుకోవాలి'

కోనసీమ: ప్రభుత్వం మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటుందని, దానివలన కలిగే నష్టాలను ప్రజలు తెలుసుకోవాలని పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి వివరించారు. మామిడికుదురు మండలం మాకనపాలెంలో వైసీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు.