క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే సమావేశం

క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే సమావేశం

ప్రకాశం: ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.