గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది

గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది

MDK: తూప్రాన్ మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు రేపు జరగనుండగా ఎన్నికల సిబ్బంది గ్రామాలకు తరలి వెళ్లారు. తూప్రాన్ RDO జయచంద్రారెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అప్పగించారు. 14 గ్రామ పంచాయతీలకు 14 బస్సులు ఏర్పాటు చేయగా, సిబ్బంది బస్సులలో వెళ్లారు.