ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

BHPL: జిల్లా కేంద్రంలోని స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేయగా వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపకులు బయ్యాన మహేందర్, సభ్యులు పాల్గొన్నారు.