ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీగా డా.పి.చంద్రశేఖర్

NTR: ఎన్డీఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కర్నూలుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్ పేరును గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సిఫారసు చేశారు.