రాష్ట్రపతి నిలయంలో సీపీఆర్ శిక్షణ కార్యక్రమం

రాష్ట్రపతి నిలయంలో సీపీఆర్ శిక్షణ కార్యక్రమం

HYD: రాష్ట్రపతి నిలయంలో సీపీఆర్, ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16 విద్యా సంస్థలకు చెందిన సుమారు 620 మంది విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్య నిపుణులు గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ విధానాల ప్రాముఖ్యతను వివరించి ప్రాయోగిక శిక్షణ అందించారు. మానికిన్ల సహాయంతో విద్యార్థులు ప్రత్యక్షంగా అభ్యాసం చేశారు.