19 నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు: ఎంపీడీవో

19 నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు: ఎంపీడీవో

NLR: చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ తెలిపారు. ఈనెల 19 నుంచి 30 వరకు వివిధ సచివాలయాలలో క్యాంపులు జరుగుతాయి. ఈ మేరకు ఆగస్టు 19 నుంచి 21 వరకు తూర్పుపల్లి, ఏటూరు సచివాలయాల్లో, 22 నుంచి 23 వరకు పాడేరు, ఆదురుపల్లి సచివాలయాలలో, 28 నుంచి 29 వరకు పాతపాడు, వావిలేరు సచివాలయాలలో నిర్వహించనున్నారు.