ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

NLR: మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ విద్యాలయానికి చేరుకొని విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.