ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ATP: మండలంలోని బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న స్కిల్ హబ్ సెంటర్లో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తిప్పేస్వామి శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. డిసెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.