హోటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం

హోటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం

KRNL: మంత్రాలయంలో త్రీ స్టార్ హోటల్‌కు సీఎం చంద్రబాబు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పరిశ్రమలు, ఉపాధి కల్పనలో భాగంగా హోటల్ ఏర్పాటు చేయనున్నారు. అందరికీ ఉపాధి కల్పించాలన్నదే మన కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు, ఆదోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.