కలెక్టర్ మహేష్ కుమార్‌కు పనితీరుపై ర్యాంక్

కలెక్టర్ మహేష్ కుమార్‌కు పనితీరుపై  ర్యాంక్

కోనసీమ: సీఎం చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు 21 వ ర్యాంక్ కేటాయించారు. రాష్ట్ర కలెక్టర్ల గత మూడు నెలల పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులో కేటాయించినట్లు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ గత మూడు నెలల్లో 206 ఫైల్ లు స్వీకరించి 178 ఫైల్ లను పరిష్కరించారు. ఈయన పని తీరుకు 21 వ ర్యాంక్ కేటాయించారు.