VIDEO: తండ్రి, కూతురును కిరాతకంగా చంపిన భర్త
HNK: కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో తండ్రి, కూతురు మంటల్లో సజీవ దహనం అయిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజశేఖర్ (54) అల్లుడు ప్రవీణ్ తన భార్యా రాజా శ్రీ, మామా రాజశేఖర్‌లను హత్యచేసి, పెట్రోల్‌తో తగలబెట్టినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా. కాగా ఘటన అనంతరం నిందితుడు తన ఇద్దరు పిల్లలతో పరారయ్యాడని స్థానికులు తెలిపారు.