నేటి నుంచి రైల్వే గేట్ తాత్కాలికంగా మూసివేత

నేటి నుంచి రైల్వే గేట్ తాత్కాలికంగా మూసివేత

ASR: ఎలమంచిలి పట్టణంలోని పెదపల్లి రైల్వేగేటును 8 రోజులపాటు (17-24 తేదీల్లో) మూసివేస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. రాంనగర్, పెదపల్లి, ఎర్రవరం పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.