VIDEO: బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనదారుడి మృతి

VIDEO: బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనదారుడి మృతి

KRNL: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడి ఆచూకీ లభించింది. ఇవాళ పోలీసులు కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శంకర్‌ను గుర్తించారు. ఘటనలో అతడు మృతి చెందాడు. NH 44పై బైక్ బస్సును ఢీకొన్న తర్వాత కిందకి దూసుకెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.