VIDEO: పీఎఫ్ పెన్షన్ల కోసం కార్మికుల నిరసన

VIDEO: పీఎఫ్ పెన్షన్ల కోసం కార్మికుల నిరసన

KRNL: ఆదోనిలోని రాయలసీమ మిల్లులో పనిచేసిన కార్మికులకు బకాయి పడ్డ పీఎఫ్, పెన్షన్ల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు భారీ నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి కష్టపడిన తమకు రావాల్సిన పీఎఫ్ పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.