సైబర్ టవర్స్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్..!

సైబర్ టవర్స్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్..!

HYD: సైబర్ టవర్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. IKEA మార్గంలోనూ ఇదేవిధంగా ఉందని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించిపోయని, ట్రాఫిక్ సమస్య తీర్చడం కోసం ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తున్నట్లుగా వివరించారు. వీలైతే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.