'గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

'గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

NLR: మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వహించిన రీ సర్వేలో పెద్ద ఎత్తున పొరపాట్లు జరగడంతో వాటిని సరిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.