INSPIRATION: సచిన్ టెండూల్కర్
దాదాపు 2 దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. మైదానంలో 100 సెంచరీలు, వేలకొద్దీ పరుగులు చేసినా.. ఇప్పటికీ అహం అనేది లేకుండా వినమ్రత, క్రమశిక్షణకు నిలువుటద్దంగా వ్యవహరిస్తుంటాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా.. ఎక్కడా కుంగిపోకుండా, విమర్శలకు తన ఆటతోనే సమాధానమిచ్చిన స్ఫూర్తిప్రదాత.