రాష్ట్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఎమ్మెల్యే వరద
KDP: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో బుధవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వెలగపూడి సచివాలయంలో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అబివృద్ధి పనులకు నిధులివ్వాలని కోరారు. ఈ మేరకు కొత్త పనుల ప్రతిపాదనలు, నిర్మాణంలోని పనుల వివరాలు, వాటికి రావాల్సిన పెండింగ్ బిల్లుల వివరాలను మంత్రికి వివరించారు.