అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి: మంత్రి

అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి: మంత్రి

HNK: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, సామాజిక తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు వేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బాబాసాహెబ్ వర్థంతి సందర్భంగా కాశిబుగ్గలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్ఫూర్తితో సామాజిక న్యాయం, విద్యా, అన్ని సమానంగా అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.