హరీష్‌పై కడియం శ్రీహరి విమర్శలు
JN: చిల్పూర్ మండలం పల్లగుట్టలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ మీడియా మాట్లాడుతూ.. హరీష్ రావు ఆధారంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో భారీ దోపిడీ జరిగిందని, కవిత స్వయంగా భూములు, హాస్పిటల్ ఎస్టిమేషన్ పెంపుపై చేసిన ఆరోపణలకు హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి కేసుల నుంచి దృష్టి మళ్లించేందుకే విమర్శలు చేస్తున్నారు.