ట్రాక్టర్ బైక్ డీ.. కార్మికుడు మృతి

SRD: ట్రాక్టర్ బైక్ ఢీకొని పరిశ్రమ కార్మికుడు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కాసాల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ (36) ఓ ప్రైవేటు పరిశ్రమలో నైట్ షిఫ్ట్ డ్యూటీకి రాత్రి వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ట్రాలీ బైకును ఢీ కొట్టడంతో కిరణ్ అక్కడికి అక్కడే మృతి చెందాడు.