VIDEO: క్యాన్సర్ బాధితురాలికి అండగా ఎమ్మెల్యే

VIDEO: క్యాన్సర్ బాధితురాలికి అండగా ఎమ్మెల్యే

విశాఖ గాజువాకలో 21 ఏళ్ల నాగ సౌందర్య లహరి మజిల్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆదివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమెను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. హోలీ బాబా క్యాన్సర్ ఆసుపత్రితో మాట్లాడి చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వం తరఫున భరిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.