CMRF చెక్కులను అందజేసిన ఆర్టీఏ మెంబర్

CMRF చెక్కులను అందజేసిన ఆర్టీఏ మెంబర్

సిద్దిపేటలో ఆర్టీఏ మెంబర్ డా. సూర్య వర్మ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఓబీసీ సెల్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 45 మంది బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించడంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సూర్య వర్మ తెలిపారు.