100% రుణాలు చెల్లించిన రత్నగిరి గ్రామ రైతులు

HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార బ్యాంకు పరిధిలోని రత్నగిరి గ్రామంలో వంద శాతం వ్యవసాయ రుణాలతో పాటు ఇతర రుణాలు చెల్లించింది. ముల్కనూర్ సహకార బ్యాంకులో 7500 మంది సభ్యులు ఉండగా, దాదాపుగా వంద శాతం రుణాలు చెల్లించిన రైతులను బ్యాంకు అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి అభినందించారు.