'బ్యాంకు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి'

RR: బ్యాంకు ఆర్థిక లావాదేవీల విషయంలో ఆధార్ AEPS ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌లో సెక్యూరిటీ సిస్టంలో వెంటనే అప్ డేట్ చేసుకోవాలని, సైబర్ నేరగాళ్లు ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ లను హ్యాక్ చేసి వాటిని ఉపయోగించి మన ఖాతాలను ఖాళీ చేస్తారన్నారన్నారు. మోసపోయిన, అనుమానం ఉన్న వెంటనే వివరాలు నమోదు చేయాలని రాచకొండ పోలీసులు తెలిపారు.