త్యాగానికి కొదువ లేని కులాలు సంచార జాతులు: ఎంపీ

MDCL: ధైర్యానికి సాహసానికి, త్యాగానికి కొదువ లేని కులాలు సంచార జాతులు అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంచార విముక్త జాతుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఆకలి దుఃఖం తెలిసిన వాడిగా పనిచేసానని, ఇప్పటికే అదేవిధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తానని ఎంపీ రాజేందర్ తెలిపారు.