VIDEO: విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా

VIDEO:  విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా

ATP: రాయదుర్గం విద్యుత్ కార్యాలయం వద్ద మంగళవారం వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టాయి. విద్యుత్ స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఎన్నికల హామీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని సీపీఐ,సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బిగించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు