పట్టణ పరిశుభ్రతపై కమిషనర్ హెచ్చరిక

పట్టణ పరిశుభ్రతపై కమిషనర్ హెచ్చరిక

SS: ధర్మవరం జూనియర్ కాలేజీ గ్రౌండ్ ప్రవేశద్వారం వద్ద ఉన్న మురుగు, చెత్తను పరిటాల శ్రీరామ్ ఆదేశాలపై బుధవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ స్వయంగా పరిశీలించి, పట్టణంలో ఎప్పటికప్పుడు చెత్త తొలగించాల‌ని ఆదేశించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచకపోతే సంబంధితులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.