RTC సమ్మెకు మద్దతు తెలిపిన MLA
JN: జనగామలో RTC కార్మికుల సమ్మెకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. MLA మాట్లాడుతూ... RTC కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీ కార్మికులకి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BRS నేతలు ఉన్నారు.