దేవాలయాల పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

దేవాలయాల పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: చందర్లపాడు మండలం గుడిమెట్లలో శుక్రవారం కూటమి నేతలతో కలిసి శ్రీ నీలగిరి అంకమ్మ తల్లి, గంగమ్మ తల్లి, పాతపాటి అంకమ్మ తల్లి,కాటమరాజు దేవాలయాల పునః నిర్మాణ పనులకు ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. ఈ దేవాలయాలకు ఎన్నో ఏళ్ళ పురాతన చరిత్ర కలదని, 200 ఏళ్ళ నాడు ఈ దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగిందన్నారు.