'విఘ్నాలు తొలగి.. విజయాలు రావాలి'

'విఘ్నాలు తొలగి.. విజయాలు రావాలి'

E.G: వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికి విఘ్నాలు తొలగి విజయాలు రావాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. బుధవారం వీఎల్ పురంలో మార్గాని ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వైసీపీకి మంచిరోజులు రావాలని గణపతిని కోరినట్లు తెలిపారు.