వార్షికోత్సవంలో మెరిసిన విద్యార్థులు

వార్షికోత్సవంలో మెరిసిన విద్యార్థులు

PDPL: ధర్మారం మండలం ప్రకాష్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ తెలిపారు. శనివారం జరిగిన వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం జిల్లా స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచిన పాఠశాల, ఈసారి కూడా 90% పైగా ఫలితాలు సాధించడం ఉపాధ్యాయుల కృషి ఫలితమన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు.