ఎస్సీ సెల్ ఉపాధ్యక్షునిగా నాగభూషణం నియమకం
CTR: గుడిపల్లి మండలం చీకటి పల్లి పంచాయతీకి చెందిన నాగభూషణ్ కుప్పం నియోజకవర్గం వైసీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దళితుల సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఆయనను కుప్పం ఎమ్మెల్సీ భారత్ అభినందించారు.