ఫుట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు విజయం

ఫుట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు విజయం

SRD: వికారాబాద్‌లో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఫుట్ బాల్ అండర్ 14 పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు విజయం సాధించింది. పది జిల్లాల నుంచి వచ్చిన జట్లతో ఉమ్మడి మెదక్ జిల్లా పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన జట్టును జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అభినందించారు.