VIDEO: 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు

VIDEO: 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు

HYD: మరికాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో యూసుఫ్ గూడ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.