'యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం'

SRPT: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని విమర్శించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని వ్యవసాయ కార్యాలయం ఎదుట కిసాన్ మోర్చా నాయకులతో కలిసి ధర్నా నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.