VIDEO: మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో MLC నాగబాబు సతీమణి

కాకినాడలో శుక్రవారం ప్రముఖ సినీ హీరో, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. కాకినాడలోని చాణిక్యచంద్రగుప్త థియేటర్లో చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రాన్ని ఎమ్మెల్సీ నాగమణి సతీమణి కొణిదెల పద్మజ, డీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సుధీర్, జనసేన నాయకులు తిలకించారు.