శ్రీశైలం ఘాట్ రోడ్‌లో తప్పిన ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో తప్పిన ప్రమాదం

NDL: శ్రీశైలం ఘాట్ రోడ్లోని చింతల గిరిజన గూడెం సమీపం వద్ద నిన్న సాయంత్రం ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఐదుగురు భక్తులు మల్లన్నను దర్శించుకొని కారులో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వారికి చిన్న చిన్న గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. కారు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.