VIDEO: ఢిల్లీలో బాంబు పేలుళ్లు.. జిల్లాలో విస్తృత తనిఖీలు

VIDEO: ఢిల్లీలో బాంబు పేలుళ్లు.. జిల్లాలో విస్తృత తనిఖీలు

KNR: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు సంభవించిన ఘటన నేపథ్యంలో కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ కార్గో పార్సెల్, రద్దీ ప్రదేశాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్, పోలీస్ జాగిలాలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పేలుడు పదార్థాలు, వస్తువులు, అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.