'యుద్ధంలో భారత్ విజయం సాధించాలి'

శ్రీకాకుళం: టెక్కలి మండలం విక్రంపురం గ్రామంలో గల శ్రీ నీలమణి దుర్గ దేవాలయం వద్ద శనివారం విశిష్ట పూజలు నిర్వహించినట్లు బీజేపీ మోర్చ జిల్లా అధ్యక్షులు జె.పరమేశ్వరరావు తెలిపారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర-2 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భారతదేశానికి, పాకిస్థాన్‌కు జరుగుతున్న యుద్దానికి గల కారణాన్ని స్థానిక ప్రజలకు వివరించారు.