VIDEO: 'విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమానిర్మానాలను తొలగింపు'

VIDEO: 'విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమానిర్మానాలను తొలగింపు'

VSP: భీమిలిలో విజయసాయిరెడ్డి కుమార్తెకు షాక్ భీమిలి సముద్రానికి అతి సమీపంలో సి.ఆర్.జెడ్ నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహా రెడ్డి నిర్మించుకున్న 249 మీటర్ల కాంక్రీట్ ప్రహరీని అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశానుసారం మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేసిన జీవీఎంసీ సిబ్బంది ఉదయం అక్రమ నిర్మాణాలను తొలగించారు.