VIDEO: 'తాగి రెచ్చిపోయిన పందుల పెంపకదారులు'

NLR: బుచ్చి పట్టణంలో పందులు పెంపకదారులు రెచ్చిపోతున్నారు. రాత్రిపూట మద్యం మత్తులో మూగ వ్యక్తిపై, మున్సిపల్ కార్మికులపై దాడి చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో తాము పనిచేయలేకున్నామని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.