VIDEO: సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

VIDEO: సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ధనియాలపేటలో ఎమ్మెల్యే రాము శుక్రవారం పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్, మంచినీటి సరఫరా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం త్వరలో చేపట్టి, మంచినీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.